NOTE :లాభ నష్టాలను ఎల్లప్పుడూ కొన్నవెల పైనే లెక్కించాలి.
రాయితీ అనేది వస్తువు ముద్రించినా ధర పై మాత్రమే లెక్కించాలి.
లాభ శాతం =(లాభం)/(కొన్నవెల) X100
నష్ట శాతం =(నష్టం )/(కొన్నవెల )X100
కొన్నవెల(c), లాభ శాతం(g%) or నష్ట శాతం(l%) ఇచ్చినప్పుడు
అమ్మినవెల = c x (100+g)/100 (or) కొన్నవెల = అమ్మినవెల x 100/(100+g)
అమ్మినవెల =c x (100-l)/100 (or) కొన్నవెల=అమ్మినవెల x 100/(100-l)
రెండు వస్తువుల కొన్నవెల సమానమై, ఒక వస్తూను అమ్మితే పొదుతున్న లాభ శాతము, మరొక వస్తును అమ్మితే పొందుతున్న నష్ట శాతానికి సమానమైనపుడు మొత్తం వ్యవహారంలో ఎల్లపుడు లాభము, నష్టము ఉండును.
రెండు వస్తువులు అమ్మిన వెలలు సమానమై, ఒక వస్తువును అమ్మితే x% లాభము మరియు మరొక వస్తువును అమ్మితే x% నష్టము వచ్చినప్పుడు మొత్తం వ్యవహారం లో ఎల్లప్పుడు నష్టమే వస్తుంది. నష్టం =(x/10)^2 %
ఒక వ్యాపారి తాను వస్తువులను కొన్నవెలకే అమ్ముతాను అని ప్రకటించి, ఇవ్వవలసిన వస్తుపరిమానం కన్నా తక్కువ వస్తుపరిమాణాన్ని ఇచ్చేవాడు, తరువాత లాభాన్ని పోదేవాడు. అతడు పొందుతున్న లాభశాతము
లాభశాతము = (దోషం)/(నిజవిలువ- దోషం) X 100