- గడియారంలో ఉండే మొత్తం కోణం 360o.
- గడియారం ను 12 పెద్ద సమన బాగాలుగా మరియు 60 చిన్న సమన బాగాలుగా విబజిస్తారు
- పెద్ద సమాన భాగాలను గంట వ్యవధులు అని, చిన్న సమన బాగాలుని నిముష వ్యవధులు అని అంటారు.
- 12 పెద్ద సమాన భాగాలు చేయు కోణం = 3600
1 పెద్ద సమాన భాగం చేయు కోణం = 3600 /12 = 300
60 చిన్న సమాన భాగాలూ చేయు కోణం = 3600
1 చిన్న సమాన భాగం చేయు కోణం = 3600 /60 = 60
- గంటల ముల్లు ప్రతి నిమిషానికి 0.50 కోణం తిరుగును.
- ప్రతి నిమిషానికి గంటల ముల్లు మరియు నిముషాలు ముల్లు మద్య కోణం 5(1/2)0తేడ ఉంటుంది.
ముల్లు లు మద్య కోణం | ముల్లు కలుసుకునే పర్యయాల సంఖ్య | ||
ప్రతి గంట కి | ప్రతి 12 గంటలకి | ప్రతి 24 గంటలికి | |
౦౦ | 1 | 11 | 22 |
1800 | 1 | 11 | 22 |
సరళ రేఖ (00 , 1800) | 2 | 22 | 44 |
లంబ కోణం (900) | 22 | 44 |