లాభ నష్టాలు – profit & Loss

  • లాభం = అమ్మినవెల -కొన్నవెల
  • అమ్మినవెల = లాభం+కొన్నవెల
  • నష్టం = కొన్నవెల-అమ్మినవెల
  • అమ్మినవెల= కొన్నవెల -నష్టం
  • NOTE :లాభ నష్టాలను ఎల్లప్పుడూ కొన్నవెల పైనే లెక్కించాలి.
    రాయితీ అనేది వస్తువు ముద్రించినా ధర పై మాత్రమే లెక్కించాలి.
  • లాభ శాతం =(లాభం)/(కొన్నవెల) X100
  • నష్ట శాతం =(నష్టం )/(కొన్నవెల )X100
  • కొన్నవెల(c), లాభ శాతం(g%) or నష్ట శాతం(l%) ఇచ్చినప్పుడు
  • అమ్మినవెల = c x (100+g)/100 (or) కొన్నవెల = అమ్మినవెల x 100/(100+g)
  • అమ్మినవెల =c x (100-l)/100 (or) కొన్నవెల=అమ్మినవెల x 100/(100-l)
  • రెండు వస్తువుల కొన్నవెల సమానమై, ఒక వస్తూను అమ్మితే పొదుతున్న లాభ శాతము, మరొక వస్తును అమ్మితే పొందుతున్న నష్ట శాతానికి సమానమైనపుడు మొత్తం వ్యవహారంలో ఎల్లపుడు లాభము, నష్టము ఉండును.
  • రెండు వస్తువులు అమ్మిన వెలలు సమానమై, ఒక వస్తువును అమ్మితే x% లాభము మరియు మరొక వస్తువును అమ్మితే x% నష్టము వచ్చినప్పుడు మొత్తం వ్యవహారం లో ఎల్లప్పుడు నష్టమే వస్తుంది.
    నష్టం =(x/10)^2 %
  • ఒక వ్యాపారి తాను వస్తువులను కొన్నవెలకే అమ్ముతాను అని ప్రకటించి, ఇవ్వవలసిన వస్తుపరిమానం కన్నా తక్కువ వస్తుపరిమాణాన్ని ఇచ్చేవాడు, తరువాత లాభాన్ని పోదేవాడు. అతడు పొందుతున్న లాభశాతము
    లాభశాతము = (దోషం)/(నిజవిలువ- దోషం) X 100